Natyam ad

పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం

చంద్రగిరి ముచ్చట్లు:

పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పై చంద్రగిరి మండలం తొండవాడ హ్యాపీ డాబా సమీపంలో రోడ్డు ప్రమాదం.చిత్తూరు నుండి తిరుపతి వైపుగా కాశిరాయి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొనడంతో ప్రమాదం.ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలు.హైవే అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కు తరలింపు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post Midle

 

Tags:Road accident on Puthalapattu Naidupet National Highway

Post Midle