భారీ వర్షాలతో రోడ్డు ధ్వంసం
ములుగు ముచ్చట్లు:
ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. .తాడ్వాయి,పసర మధ్యలో వట్టివాగు పొంగిపొర్లుతోంది. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. 163 జాతీయ రహదారి లోలేవల్ కాజ్వే పైనుండి వట్టివాగు పొంగడంతో ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోయాయి. ఆర్ టి సి సర్వీస్ హనుమకొండ నుండి వచ్చే బస్సులు పస్రా వరకు, ఏటూరునాగారం , మంగపేట, వెంకటాపురం, బయ్యారం నుండి హైదరాబాద్ కు వెళ్లాల్సిన బస్సులను ఏటూరునాగారం లో నిలిపివేసారు.
Tags; Road destroyed by heavy rains

