విశాఖలో ఘనంగా రహదారి భద్రతా వారోత్సవాలు
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో రహదారి భద్రత వారోత్సవాలను నిర్వహించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హెల్మెట్ ధర్మించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పరిచారు.ఈ కార్యక్రమంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబందనలు పాటించేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈ భద్రతా వారోత్సవాలను 24 వరకూ కొనసాగుతున్నట్లు కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు.ప్రజల్లో కూడా ఇప్పటికే మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు.
Tags: Road Safety Week celebrated in Visakhapatnam

