తిరుపతి అవిలాల సమీపంలో రోడ్డుప్రమాదం

Date:28/02/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి అవిలాల సమీపంలో రోడ్డుప్రమాదం తమిళనాడు ఆర్టీసీ బస్సు టు వీలర్ లో వస్తున్న ముగ్గురు యువకులు కు రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో నవీన్ అనే వ్యక్తి మార్గ మధ్యలో మరణించాడు. హేమాద్రి జనార్ధన్ ల పరిస్థితి విషమంగా ఉంది. హేమాద్రి ని తమ బంధువులు వెలూరు సీఎం సి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. జనార్ధన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

తిరుమల\|/సమాచారం

Tags: Road Trip near Tirupati Avila

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *