రొంపిచర్ల-పులిచర్ల-కల్లూరు డబుల్ రోడ్డు పనులు
రొంపిచర్ల ముచ్చట్లు:
ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చిత్తూరు జిల్లాలోని రొంపిచర్ల-పులిచర్ల-కల్లూరు డబుల్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి .ఈ 12 కి.మీ R&B డబుల్ రోడ్డుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.15 కోట్లతో నిర్మిస్తుంది.

Tags: Rompicharla-Pulicharla-Kallur double road works
