రోజా పయనమెటు?

అమరావతి ముచ్చట్లు:

ఈ ఎన్నికల్లో YCP నేత RK రోజా దారుణ ఓటమి ఎదుర్కొన్నారు.ఎన్నికలు జరగక ముందే రాష్ట్రంలో మొదట ఓడిపోయేది రోజా అనే వార్తలు వచ్చాయి.అందరూ ఊహించినట్టుగానే ఆమె ఓటమిపాలయ్యారు.దీంతో రోజా రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు టాక్.మరోవైపు ఆమె తిరిగి ‘జబర్దస్త్’లో రీ ఎంట్రీ ఇస్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

Tags:Rose’s step?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *