కేరళ వరదబాధితులకు రోటరీ స్కూల్ చేయూత

Rotary school for flood victims in Kerala

Rotary school for flood victims in Kerala

Date:18/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

కేరళవారడా బాధితులకు రోటరీ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయులు,విద్యార్థులు విరాళం అందజేశారు. కేరళలోని బవరద బాధిత ప్రాంతాలకు చెందిన ఎర్నాకులం, అలువా లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలోని 170 మంది విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, నోటుబుక్కులు, గొడుగులు మంగళవారం పంపిణి చేసారు.

 

ఈ సందర్భంగా రోటరీ సెంట్రల్ అధ్యక్షుడు కే. జాన్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవత్వంతో బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అవార్డ్స్ నెట్వర్క్ చైర్మన్ బాలస్వామి, కుప్పం వినాయక పాఠశాల కరెస్పాండంట్ రఘుపతి, ప్రిన్సిపాల్ సిస్టర్ ఆన్సీని, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

అంబర్ పేట నుంచే కిషన్ రెడ్డి పోటి!

Tags:Rotary school for flood victims in Kerala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *