14న రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గ స్వీకారం

Rotaryclub new working class reception on 14th

Rotaryclub new working class reception on 14th

Date:13/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన అధ్యక్షుడుగా కె.సురేష్‌, కార్యదర్శిగా ఆవుల హరిప్రసాద్‌ కలసి ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. గత మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్‌ పదవి బాధ్యతలను నూతన కార్యవర్గ సభ్యులు కోశాధికారిగా జి.సుబాష్‌రెడ్డి, డైరెక్టర్లుగా డాక్టర్‌ విజయకుమారి, డాక్టర్‌ ప్రబాకర్‌, పి.త్యాగరాజు, డాక్టర్‌ శణర్‌కుమార్‌, సిఎస్‌.రాజారెడ్డి, అనిల్‌, రమేష్‌, మధుసూదనరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మెయినుద్దిన్‌, ప్రవీన్‌కుమార్‌, డాక్టర్‌ హరగోపాల్‌, బాస్కర్‌, సత్యనారాయణ, గోపాల్‌, క్రిష్ణకుమార్‌, అబినయ్‌ లు చేపట్టనున్నారు.

16న సాయి ఆలయాలలో గురుపౌర్ణమి వేడుకలు

Tags: Rotaryclub new working class reception on 14th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *