Natyam ad

కుళ్లిన కోడి మాంసం విక్రయాలు

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరులో కుళ్ళిపోయిన కోడి మాంసం విక్రయాలు మరోసారి బయటపడ్డాయి.  జిల్లా వైద్యశాఖ వైద్య వైద్య శాఖ అధికారి, నగర వైద్యాధికారి జాయింట్ ఆపరేషన్లో  మాంసం విక్రయాల అక్రమాలు వెలుగు చూసింది. చెన్నై నుంచి దిగుమతి అవుతున్న కోడి లివర్ వాహనాన్ని అధికారులు తనిఖీలు చేసారు.  అక్రమంగా చెన్నై నుంచి దిగుమతి చేస్తున్న 300 కేజీల కోడి లివర్ మాంసం సీజ్ చేసారు.  ఆరిఫ్ అనే వ్యాపారి కుళ్ళిన కోడి మాంసం దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.  ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మాంసం విక్రయతలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. నగరంలో  తనిఖీలు కొనసాగుతున్నాయి.

 

Tags: Rotten chicken meat sales

Post Midle
Post Midle