ఎపి ఎన్జీఒ హాలులో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడ ముచ్చట్లు:
 
రివర్స్ పిఆర్సీ, అర్ధరాత్రి విడుదల చేసిన జిఒ ల పై చర్చ.ఉద్యోగులకు మద్దతుగా పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కార్మిక సంఘాల నేతలు.రాజకీయ పార్టీలు నేతలకు దూరంగా ఉద్యమ కార్యచరణ ఉండాలని తీర్మానం.వచ్చే నెల 7వ తేదీన సమ్మెకు వెళ్లాలని పిఎసి సాధనా సమితి నేతల నిర్ణయం.రేపు సి.యస్ కు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాల నేతలు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Roundtable meeting of job unions in the AP NGO Hall

Natyam ad