Natyam ad

రౌడీ షీటర్ దారుణ హత్య

రంగారెడ్డి ముచ్చట్లు:

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్  పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. మర్మంగాలు కట్ చేసిన దుండగులు వంటిపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగా హత్య చేసారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ఘటన జరిగింది. మృతుడు బాలాపూర్ ప్రాంతానికి చెందినవాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. హత్యకు గల కారణాలపై బాలాపూర్ పోలీసులు విచారణ ముమ్మరం చేసారు.

Post Midle

Tags: Rowdy sheeter brutal murder

Post Midle