ఎస్వీబీసీ కి రూ 1. 11 లక్ష విరాళం

తిరుపతి ముచ్చట్లు:
 
ఎస్వీబీసీ ట్రస్ట్ కు ఎస్వీబీసీ ఆడిటర్  ఆదిత్య పవన్ కుమార్ బుధవారం రూ 1, 11,111 విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలోసిఈవో  సురేష్ కుమార్ కు ఈ మేరకు చెక్కు ను అందించారు.
 
Tags: Rs 1.11 lakh donation to SVBC