పుంగనూరులో లయ న్స్ డయాలసిస్‌ సెంటర్‌కు రూ.1.50 లక్షలు విరాళం

Date:17/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో త్వరలో ప్రారంభించనున్న లయ న్స్ క్లబ్‌ ‌ డయాలసిస్‌ సెంటర్‌కు రూ.1.50 లక్షలు విరాళం వచ్చిందని క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ శివ తెలిపారు. ఆదివారం పట్టణానికి చెందిన జెఏసీ చైర్మన్‌ వరదారెడ్డి , విజయలక్ష్మీ దంపతులు లక్షరూపాయలు, కెసిటివి అధినేత ముత్యాలు రూ.50 వేలు విరాళం చెక్కును అందజేశారు. డాక్టర్‌ శివ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయ సహకారాలతో ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించి, జిల్లాలోని కిడ్ని రోగులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయ న్స్ క్లబ్‌ ‌ అధ్యక్షురాలు డాక్టర్‌ సరళ, క్లబ్‌ ప్రతినిధులు మహేంద్రరావు, రఘుపతి, వెంకటాచలపతిరెడ్డి పాల్గొన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ ఆధ్వర్యంలో పేదలందరికి కంటివైద్య పరీక్షలు -డాక్టర్‌ శివ

Tags: Rs 1.50 lakh donation to Lions Dialysis Center in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *