హీమోఫిలియా సోసైటికి రూ.10 వేలు విరాళం

Rs 10 thousand donation to hemophilia societies

Rs 10 thousand donation to hemophilia societies

Date:25/02/2018

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం పట్టణంలోని ఇంజనీర్‌ శ్రీనివాసరెడ్డి హీమోఫిలియా సోసైటికి రూ.10 వేలు విరాళం అందజేశారు. హీమోఫిలియా బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్నాథ్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్నాథ్‌ను హీమోఫిలియా సోసైటి వారు సన్మానించారు. ఈ సందర్భంగా బాధితుల కోసం ఎప్పటికప్పుడు ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలన్నారు. బాధితులకు అండగా ఉన్నామన్న మనోధైర్యాన్ని కలిగించాల్సిన అవసర ం ఉందని పలువురు పేర్కొన్నారు. దాత శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్‌సుందర్‌, క్రిష్ణమూర్తి, గణేష్‌, ఉమా, ఉదయ్‌గిరితో పాటు చిన్నారి సాయి సుజీంద్ర పాల్గొన్నారు.

Tags: Rs 10 thousand donation to hemophilia societies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *