కేరళలరాష్ట్రంలో వరదనష్టం రూ.19 వేల కోట్లు

Rs. 19,000 crores in Kerala's state

Rs. 19,000 crores in Kerala's state

– మృతుల సంఖ్య 380
– కేంద్ర సాయం రూ.1000 కోట్లు

Date:19/08/2018

కేరళ ముచ్చట్లు:

కేరళలరాష్ట్రం వరద భీభత్సానికి అతాలాకుతలమైంది. వరదనష్టంలో రూ.19 వేల కోట్లు నష్టం వాటిల్లింది. వరద భీభత్సానికి 380 మంది మృతి చెందారు. దీనిని పరిశీలించేందుకు ప్రధాని నరేంద్రమోదీ విమానంలో ఏరియల్‌ సర్వే నిర్వహించి, ర్ఖా•నికి ఆర్థిక సహాయం అందించారు.

 

కాగా కొచ్చి విమానాశ్రయం 14 నుంచి మూసివేశారు. 19వేల కిలో మీటర్ల మేర రోడ్లు ధ్వంసమైంది. కాగా వరద తాకిడి తగ్గకపోవడంతో బాధితులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. శిక్షణా శిబిరాల్లో బిక్కుబిక్కు మంటు తిండి , నిద్ర లేక అవస్థలు పడుతున్నారు.

 

కాగా కేరళ రాష్ట్రంలో వరద భీభత్సవ బాధితులను ఆదుకునేందుకు పలు ర్ఖా•ల నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

 

చలో అమరావతి గోడపత్రిక’ ఆవిష్కరణ

Tags; Rs. 19,000 crores in Kerala’s state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *