డిసెంబ‌రు 10న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మార్చి కోటా విడుదల

Rs. 300 / - Special Admission Ticket March Quota Released on December 10

Rs. 300 / - Special Admission Ticket March Quota Released on December 10

Date:08/12/2019

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

భక్తుల సౌకర్యార్థం 2020 మార్చి నెల‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబ‌రు 10వ తేదీన‌ టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

 

డిసెంబ‌రు 18 నుండి ప్ర‌కాశం జిల్లాలో శ్రీ‌నివాస క‌ల్యాణాలు

 

Tags:Rs. 300 / – Special Admission Ticket March Quota Released on December 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *