Rs 50,000 donation for the construction of the temple

ఆలయ నిర్మాణానికి రూ:50 వేలు విరాళం

Date:24/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలంలోని ఏ.కొత్తకోట పంచాయతీ మంచినీళ్లపల్లెలో గ్రామదేవత మారెమ్మ ఆలయ నిర్మాణానికి వైఎస్సార్య్సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు రూ:50 వేలు విరాళమిచ్చారు. గురువారం నగదును ఆలయనిర్వాహక కమిటీ, గ్రామపెద్దలు చిన్నా, మహమ్మద్‌షఫీ,సదానంద తదితరులకు అందజేశారు. ఈ నగదును నూతనంగా నిర్మించిన ఆలయంకు పెయింట్‌ఖర్చులకు వినియోగించుకోవాలని సూచించారు. ధాత దామోదరరాజును గ్రామస్తులు శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

రూ:42.63 కోట్లతో బోయకొండరోడ్డు అభివృద్దికి చర్యలు

Tags: Rs 50,000 donation for the construction of the temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *