రూ.8 కోట్ల కార్లను తుక్కు తుక్కు చేశారు

ఫిలిప్పైన్స్ ముచ్చట్లు :

 

లక్షల రూపాయలు పెట్టీ కొన్న కారుపై చిన్న గీత పడిన మనసు బాధ పడుతుంది. అలాంటిది కోట్ల విలువైన కార్లను తుక్కుతుక్కు చేస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఫిలిప్పైన్స్ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. వందలాది కార్లను వరుసగా నిలబెట్టి బుల్ డోజర్ తో తుక్కు తుక్కు చేసింది. దేశంలోకి అక్రమంగా వచ్చిన కార్లను ఇలా చేయడం ద్వారా అక్రమ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ధ్వంసం చేసిన కార్ల విలువ రూ 8కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Rs 8 crore worth of cars were scrapped

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *