కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తా.

నెల్లూరు ముచ్చట్లు:

 

బస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారో అన్న వివరాలు తెలియాల్సి ఉంది.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.

 

 

Tags:RSR International School bus overturned on Kavali National Highway.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *