ఆర్ఎస్ ఎస్ కవాతు
విశాఖపట్నం ముచ్చట్లు:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మరింత బలోపేతం చేసే దిశగా విశాఖలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్ధులు సాగరతీరంలో ర్యాలీని చేపట్టారు.ఆర్ఎస్ఎస్ చేసేందుకు సిద్దమైన అభ్యర్ధులు మూడు విభాగాల్లో కోర్సులను పూర్తి చేయ్యాల్సి ఉంది.ఈ మేరకూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దశల వారీగా పూర్తి చేసుకున్న అభ్యర్ధులతో హిందూ ధర్మాన్ని విస్త్తతం చేసేలా కృషి చేస్తామని ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ సభ్యులు తెలిపారు.
Tags; RSS parade

