Natyam ad

పుంగనూరు నుంచి తిరువణామలైకి ఆర్టీసి బస్సు

పుంగనూరు ముచ్చట్లు:

పవిత్ర యాత్రాస్థలమైన తిరువణామలైకి పౌర్ణమి రోజున పుంగనూరు నుంచి ప్రత్యేక బస్సు లు నడుపుతున్నట్లు డిఎం సుధాకరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పట్టణం నుంచి 9 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు బస్సు బయలుదేరి సాయంత్రం తిరువణామలై చేరుతుందన్నారు. తిరిగి అదే రోజు రాత్రి అక్కడ 1 గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పుంగనూరుకు చేరుకుంటుందని తెలిపారు. పున్నమికి వెళ్లే భక్తులు ఆర్టీసి సేవలు వినియోగించుకోవాలని కోరారు.

 

Post Midle

Tags: RTC bus from Punganur to Tiruvannamalai

Post Midle

Leave A Reply

Your email address will not be published.