ఆర్టీసీ బస్సు – లారీ ఢీ…30 మందికి గాయాలు

వరంగల్  ముచ్చట్లు:

  
వరంగల్ జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్నల ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢికొట్టింది. ఘటనలో బస్సులో వున్న ముప్పై మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారందరిని పరకాల సివిల్ హాస్పిటల్ కు తరలించారు. శాయంపేట మండలం మందారిపేట శివారులో ఘటన జరిగింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమమని  స్థానికులు పోలీసులకు పిర్యాదు చేసారు.  ఘటనలో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు పరకాల ఆర్టీసీ డిపో కు చెందినది.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:RTC bus – Larry Dhee… 30 injured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *