డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు-ప్రయాణికులు సురక్షితం

భువనగిరి ముచ్చట్లు:


జాతీయ రహదారి పై పెను ప్రమాదం తప్పిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మల్కాపురం వద్ద జాతీయ రహదారి చోటు చేసుకుంది. ఖమ్మం నుండి హైదరాబాద్ వైపు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్ టి సి బస్సు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ చేయి చూపిస్తూన్న కూడా బస్సు డ్రైవర్ కుడి వైపు వెళ్లడంతో డివైడర్ పై బస్సు ఎక్కింది బస్సు వేగంగా లేకపోవడంతో పల్టీ కొట్టకుండా ఆగింది. దీనితో ప్రయాణికులు అంట ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ పై తప్పును రుద్దె ప్రయత్నం చేయడంతో బస్సులోని ప్రయాణికులు మాత్రం బస్సు డ్రైవర్ దే  తప్పంటూ నిలదీసారు.

 

Tags: RTC bus-passengers boarded by divider are safe

Leave A Reply

Your email address will not be published.