ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ..ప్రయాణికులకు గాయాలు
విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ రామవరప్పాడు రింగ్ ఫ్లై ఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు ని టిప్పర్ లారీ ఢీకొంది. బస్సులో వున్న వారంతా జగనన్న హోసింగ్ కాలనీ కి వెళ్లి వస్తున్నట్లు గా సమాచారం. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టిప్పర్ లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టిందని అంటున్నారు.
Tags; RTC bus, tipper crash..passengers injured

