రాజకీయ సభ లకు ఉచితంగా ఆర్టీసీ బస్సు లు వాడం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడుతాం. కుప్పం డిపో లో 5 కొత్త బస్సులను ప్రారంభించిన్న మంత్రి  5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తా. ప్రభుత్వంతో, ఏపీఏస్ ఆర్టీసీని 100 శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తాం.

 

 

 

Tags:RTC buses are used for free for political meetings

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *