సచివాలయ పరీక్షలకు ఆర్టీసి బస్సులు

Date:18/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం నుంచి సచివాలయ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులకు ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేసినట్లు పుంగనూరు డిపో మేనేజర్‌ మద్దిలేటి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు 20 నుంచి 26 వరకు ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేశామన్నారు. చౌడేపల్లె నుంచి మదనపల్లెకు -2, పుంగనూరు నుంచి -4 , పలమనేరుకు -4, సోమల నుంచి మదనపల్లెకు -2, ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

సచివాలయ సేవల్లో పుంగనూరు ఫస్ట్

Tags: RTC buses for secretariat examinations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *