ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

హైదరాబాద్ ముచ్చట్లు :

 

హైదరాబాద్ లోని రానిగంజ్ ఆర్టీసీ డిపో ఒకటిలో డ్రైవర్ గా పని చేస్తున్న తిరుపతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అధికారులు వేధిస్తున్నారు అంటూ పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నెల రోజుల నుంచి డ్యూటీ ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఆయన కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం డిపోలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి కార్మికులు తెలిపారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: RTC driver commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *