బీజేపీ లక్ష్మణ్ తో ఆర్టీసీ ఐకాస భేటీ

Date:02/11/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం భేటీ అయ్యారు. జేఏసీ నేతలతో పాటు అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ కూడా భేటీకి హజరయ్యారు.  ఆర్టీసీ సమ్మెపై నేతలు లక్ష్మణ్తో చర్చిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. భేటీ తరువాత లక్ష్మణ్ ఢిల్లీకి వెళ్లారు. ఆర్టీసీ సమ్మెపై లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అద్యక్షుడు జీపీ నడ్డాను కుడా లక్ష్మణ్ కలిసారు.

బట్టల రామస్వామి బయోపిక్కు’ ప్రారంభం

Tags: RTC icon meeting with BJP Laxman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *