ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ ఇంద్ర బస్సు -ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం

గుర్రంకొండ ముచ్చట్లు:
 
గుర్రంకొండ సమీపంలోని కోన క్రాస్ దగ్గర..ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ ఇంద్ర బస్సు…. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం… గాయపడిన వారిలో వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి తుమ్మల పల్లికి చెందిన నాగేంద్ర 18, రామ పురానికి చెందిన భరత్ 20 లు ఉన్నారు వీళ్ళిద్దరూ ఇంటర్ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు… మదనపల్లి కి సొంత పని పైన వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శుక్రవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: RTC Indra bus collided with a two-wheeler – Two students in critical condition