RTC officials who are dealing with travelers

ప్రయాణికులతో చెలగాట మాడుతున్న ఆర్టీసీ అధికారులు

Date:03/06/2020

చిత్తూరు ముచ్చట్లు:

బస్సులలో అన్ని సీట్లు ఫుల్ అయినా, చిన్నపిల్లలు ఉన్నారు ఒక్క సీటే అని, ఆరోగ్యం బాగోలేదు రెండు సీట్లేనని బస్సు లలో అనుమతిస్తున్నారు.ప్రభుత్వం చిన్నపిల్లలను, రోగులను, వృద్దులను అనుమతించ కూడదు అంటోంది.అందుకు విరుధ్ధంగా చిత్తూరు, బంగారుపాళ్యం, పలమనేరు లలో ఆర్టీసి అధికారుల తీరిది. నిన్ననే కుప్పం డిపోకు చెందిన బస్సు లో ఓ కరోనా పేషెంట్ మూడు సార్లు కుప్పం నుండి తిరుపతి కి ప్రయాణించిందని అధికారులు ధృవీకరించారు. అయినా కూడా అధికారులలో మార్పు లేదు. ఎక్కడా సానిటీజర్ లేదు, స్క్రీన్ టెస్ట్ లేదు. ఎవరు వచ్చినా బస్సు ఎక్కిస్తున్నారు. మరి కరోనా విజృంభించదా…!

ఏపీ సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్

Tags: RTC officials who are dealing with travelers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *