Natyam ad

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటున్న … ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం 

పల్నాడు  ముచ్చట్లు:

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటున్న ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యం.ఇటీవల కాలంలో అద్దె బస్సుల ఓనర్ నరేంద్ర &నరేష్ డ్రైవర్లకు క్లీనర్ కు జీతాలు ఇవ్వకపోగా …❗ అందరినీ విధుల నుంచి తొలగించి …❗మరి కొంతమంది డ్రైవర్లను కొత్తవారిని తీసుకొని పాత డ్రైవర్లకు జీతాలు ఇవ్వకపోగా సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తున్న యాజమాన్యం.గత మూడు నెలలుగా జీతాలు లేక చేసిన కష్టానికి జీతాలు ఇవ్వక నెల వచ్చేసరికి అప్పుల వాళ్ళకి సమాధానాలు ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతు … ❗ఎవరికి చెప్తే యాజమాన్యం దగ్గర నుంచి జీతాలు ఇప్పిస్తారో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి చిలకలూరిపేట డిపో అద్దె బస్సు డ్రైవర్లు.ప్రతి విషయంలోనూ సభా ప్రముఖంగా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆర్టీసీలో భాగం అని ఆర్టీసీ డ్రైవర్లు ఒక చెయ్యి అయితే …❗అద్దె బస్సు డ్రైవర్లు ఇంకొక చెయ్యి…❗రెండు చేతులతోనూ కష్టపడి ఆర్టీసీని అభివృద్ధి పథకం వైపు నడపాలి అని చెప్పేటువంటి మాటలు.

 

Post Midle

సభాముఖంగా పలికే అటువంటి మాటలు సభకు పరిమితమైన పరిస్థితి.▪️గతంలో ఇదే విషయంపై RTC ఉన్నత అధికారి DPTO శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిన నేను ఇప్పిస్తాను అని ఎందుకు నిర్లక్ష్యత వ్యవహరిస్తున్నారో…❓అద్దె బస్సు డ్రైవర్ల& క్లీనర్లు పట్ల ఎందుకు నిర్లక్ష్యత.అసలే చాలి చాలని జీతాలు సరిపడా జీతం కోసం శరీరం అలిసిపోయేలాగా ఎక్కువ డ్యూటీలు చేయటం …❗సకాలంలో అందని జీతాల కోసంపోరాటం …‼️ఇంటికి వెళ్లిన కాడ నుంచి భార్యాపిల్లల ఆకలి ఆవేదన అప్పుల గోల ఇన్ని మానసిక ఒత్తిడి ల నుంచి డ్రైవర్ బయట పడేది ఎప్పుడు …❓ఇకనైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ చేసుకొని.గత మూడు నెలల క్రితం నుంచి రావాల్సినటువంటి వారి జీతాలను వారికి ఇప్పించవలసినదిగా చిలకలూరిపేట ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు అవేదన …‼️

 

 

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ లపై ఎందుకు అంత కక్ష సాధింపు చర్యలు …❗ ఎందుకు అంత చిన్న చూపు …‼️ ప్రైవేట్ ట్రావెల్స్ తో పోటి పడ్డుతు …‼️ ఆర్టీసిని లాభాల్లోకి తీసుకెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ లను ఇకనైనా వాళ్ళ జీతభత్యాలు ఇప్పించి తగ్గిన నాయ్యం చేయాలని కన్నీటి పర్వంతం అవుతున్నా అద్దె బస్సు డ్రైవర్లు.

 

Tags:RTC rent bus drivers are playing with their lives… RTC rent bus owners

Post Midle