ఆర్టీసి ఇంధనాన్ని పొదుపు చేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

ఆర్టీసి బస్సు డ్రైవర్లు ఇంధనాన్ని పొదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్‌ సుధాకరయ్య తెలిపారు. శనివారం ఆయన డిపోలో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వీరిని ఆదర్శంగా తీసుకుని ఇంధన పొదుపు అభివృద్ధికి సహకరించాలన్నారు. అత్యధికంగా ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లు బాష, ఫైరోజ్‌బాష, కండెక్టర్లు కృష్ణ, పార్వతమ్మలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ సంధ్య , సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags: RTC should save fuel

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *