Free Corona Tests

రుయా హాస్పిటల్ (జిల్లా కోవిడ్ హాస్పిటల్ (29) మంది ని డిశ్చార్జ్

Date:09/08/2020

చిత్తూరు ముచ్చట్లు:

రుయా హాస్పిటల్ (జిల్లా కోవిడ్ హాస్పిటల్ (29) మంది ని డిశ్చార్జ్ చేయడం జరిగింది మొత్తం:. 29 మంది.
రుయా హాస్పిటల్ నుంచి 09.08.2020 వ తేదీ సాయంత్రం 4:00 గంటల వరకు రాయలసీమ జిల్లాల మరియు ఇతర జిల్లాల కోవిడ్ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, సిబ్బంది ,అందరూ సమిష్టిగా వైద్య సేవలను అందిస్తున్నారు. సాయంత్రం 4:00 గంటల వరకుచిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ నివాసం కోరెంటాయిన్ నిలయం నుండి (175) మంది ,రుయా హాస్పిటల్ నుండి (29 ) మంది. మొత్తం ( 204 ) మంది కరోన బాధితులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కావడం జరిగినది రుయా సూపరింటెండెంట్ డాక్టర్.భారతి , మరియు కోవిడ్ 19 ,నోడల్ ఆఫీసర్, డా.సుబ్బారావు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా గా డిశ్చార్జి కాబడిన కోవిడ్ బాధితులు రుయా బృందం అందించిన ఉత్తమ సేవలను అభినందిస్తూ తమ సంతృప్తిని వ్యక్తపరిచారు.మరియు అత్యుత్తమ సేవలు అందించిన డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ మరియు ఇతర సిబ్బంది ని అభినందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ హాస్పిటల్ నుండి కరోన బారినపడి కోలుకొని డిశ్చార్జ్ చేశాము. కార్యక్రమంలో , పి .ఆర్.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.

పలమనేరు లో కరోనా తో మరొకరు మృతి

Tags: Rua Hospital (District Kovid Hospital (29) discharged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *