Rules should be followed - CI Madhusudan Reddy

నిబంధనలు పాటించాలి- సిఐ మధుసూదన్ రెడ్డి

Date:06/05/2020

రామసముద్రం ముచ్చట్లు:

లాక్ డౌన్ నిబంధనలు విధిగా పాటించాలని పుంగనూరు రూరల్ సిఐ మధుసూదనరెడ్డి అన్నారు. మండలంలోని కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనుమతి లేకుండా కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. మండలంలోని రామసముద్రం, చెంబకూరు లోని మద్యం దుకాణాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన సమయాల్లోనే మద్యం అమ్మకాలు జరపాలని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్లో మాస్కు భరించాలని సూచించారు. తనిఖీల్లో ఎఎస్సై రామక్రిష్ణ , సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్వీబీసీ సిఈవో పోస్టుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

Tags: Rules should be followed – CI Madhusudan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *