అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ

అమరావతి ముచ్చట్లు:

 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్యయంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ భవన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కానూరులో ప్రస్తుతం ఈ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పంచాయతీ రాజ్ చట్టంపై, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి శిక్షణ అందించటంలో ఈ సంస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.

 

Tags: Rural Development Training Institute in Amaravati

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *