పల్లె, పట్టణ ప్రగతి..హరిత హారంపై కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పల్లె, పట్టణ ప్రగతి..హరిత హారం పథకంపై చర్చించారు. శనివారం అధికారులు, కలెక్టర్లతో సమావేశమైన ఆయన ఈ పథకం ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పల్లెల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పథకంలో పనులు పెండింగ్ లేకుండా చేయాలని అన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Rural, Urban Progress..KCR Review on Green Dew

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *