The good news is that the corona vaccine has arrived in Russia

ప్రపంచంలో నేతొలి కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసిన రష్యా

-పుతిన్ కుమార్తె తో సహా పలువురిపై ప్రయోగం

Date:11/08/2020

రష్యా ముచ్చట్లు:

జూన్ 17 న ప్రయోగ పరీక్షలు మొదలైంది మూడు దశలలో ప్రయోగాలు పూర్తయిన తర్వాత ఈరోజు విడుదల చేశారు.ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తమదేనని ప్రకటించిన రష్యా దేశం అధ్యక్షుడు పుతిన్.1600 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది తో పాటు వృద్ధులకు వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు వీరిపై వ్యాక్సిన్ చూపే ప్రభావం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

ఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల

Tags: Russia launches world’s first corona vaccine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *