అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.ఖాదర్ భాష..
కోనసీమ జిల్లా ముచ్చట్లు:
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ గా ఎస్.ఖాదర్ బాషా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించి అనంతరం ఎస్పీ ఎస్.శ్రీధర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.
Tags; S. Khader Bhasha who took charge as Additional SP.

