కేంద్ర మంత్రిని కలిసిన ఎస్.కుమార్

పెద్దపల్లి ముచ్చట్లు:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ కలిశారు. మంగళవారం ఢిల్లీలో మంత్రి నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శి సంఘటన మంత్రి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:S. Kumar who met the Union Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *