సాయంత్రం 5 గంటలకు తెరవనున్న శబరిమల దేవాలయం

Sabarimala Temple, which will open at 5pm

Sabarimala Temple, which will open at 5pm

Date:16/11/2019

కేరళ ముచ్చట్లు:

శబరిమల అయ్యప్పస్వామి దేవాలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది .డిసెంబర్​ 27 వరకు అంటే ఈ నెలన్నరపాటు స్వామివారి ఆలయంలో నిత్యపూజలు జరుగుతాయి. ఇందుకోసం ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆలయ ప్రవేశం కోరే మహిళలు కోర్టు అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

 

సురుటుపల్లి ఇసుకరీచ్ ను సంధర్శించిన పెద్దిరెడ్డి

 

Tags:Sabarimala Temple, which will open at 5pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *