15న శబరిమలై మహాపాదయాత్ర

Date:08/12/2019

రామసముద్రం ముచ్చట్లు:

ఈనెల 15న మదనపల్లె సమీపంలోని గౌనివారిపల్లె ఆంజనేయస్వామి ఆలయం నుంచి అయ్యప్పల శబరిమలై మహాపాదయాత్ర నిర్వహించబడుతుందని చెంబకూరుకు చెందిన గురుస్వామి, వెంకటరమణలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర చేసే అయ్యప్పలకు తన సొంత ఖర్చులతో ఇరుముడి కట్టినప్పటి నుంచి మరళ తిరిగి తమ స్వగ్రామంకు చేరే వరకు అన్ని సౌకర్యాలు తమ బాధ్యతేనని గురుస్వామి వెంకటరమణ తెలిపారు. ఆసక్తి ఉండి శబరిమలై పాదయాత్రకు వచ్చేవారు సెల్‌నెంబరు: 9502071201, 9666609619 లను సంప్రదించాలని కోరారు.

శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. 2 కోట్ల విరాళం

Tags: Sabarimalai Mahapada Yatra on the 15th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *