మున్సిపల్‌ వర్కర్ల సంఘ నాయకులుగా సఫ్ధర్‌, నాగయ్య

Safdar and Nagayya as community leaders of municipal workers

Safdar and Nagayya as community leaders of municipal workers

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపల్‌ వర్కర్ల సంఘ యూనియన్‌ ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడుగా సఫ్ధర్‌ను, జనరల్‌ సెక్రటరీగా నాగయ్య, కోశాధికారిగా హరితో పాటు 10 మంది కమిటి సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సఫ్ధర్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులతో చర్చిస్తామని తెలిపారు. యూనియన్‌ పరంగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

వలంటీర్లకు ఇంటర్వ్యూలు

Tags: Safdar and Nagayya as community leaders of municipal workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *