Natyam ad

సాగర్ కు కొనసాగుతున్న వరద పోటు

నల్గొండ ముచ్చట్లు:


నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు వరద పోటు కొనసాగుతోంది. 20 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి అధికారులు  దిగువకు నీటిని విడుదల చేసారు. ఇన్ ఫ్లో :2,05,432 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో :2,09,739 క్యూసెక్కులు. పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం :590.00 అడుగులునమోదు అయింది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు వుండగా ప్రస్తుతం :312.0450 టీఎంసీలు వున్నాయి.

 

Tags: Sagar continues to flood

Post Midle
Post Midle