సాగర్  రెండు గేట్లు ఎత్తువేత

Date:17/10/2019

నల్గోండ  ముచ్చట్లు:

నాగార్జున సాగర్ కు వరద  కొనసాగుతోంది. గురువారం ఉదయం రెండు  క్రస్ట్ గేట్లు ఎత్తి వేసారు. ఇన్ ఫ్లో 71,444 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 71,444 క్యూసెకులున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుండగా ప్రస్తుత నీటి మట్ట :590 అడుగులు వున్నాయి. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం:312.0405 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 312.0450 టీఎంసీలు వున్నాయి.

ఇసుక ట్రాక్టర్లు సీజ్

Tags: Sagar two gates hike

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *