పుంగనూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్టుకు సజ్జాద్‌ ధరఖాస్తు

Sajjad application for Punganur Congress MLA Tickett

Date:10/02/2019

 

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసేందుకు షేక్‌ సజ్జాద్‌ ధరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనార్టీకి చెందిన తనకు టికెట్టు కేటాయించాలని కోరామన్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డిని కలసి ధరఖాస్తు అందజేశామన్నారు. ప్రియాంక అభిమాన సంఘం ఏర్పాటు చేసి, గత 25 సంవత్సరాలుగా పుంగనూరులో పార్టీ కార్యక్రమాలను వివిధ రకాలుగా చేపట్టామని తెలిపారు. ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం ఖాయమని తెలిపారు.

 

23న కుమ్మరవీధిలో ఉరుసు

Tags: Sajjad application for Punganur Congress MLA Tickett

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *