Natyam ad

చంద్రబాబుపై కక్షసాధింపు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది -సజ్జల

ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆరెస్టు అయ్యాడు

 

విజయవాడ ముచ్చట్లు:

Post Midle

బహిరంగంగా, భరితెగించి రూ.370 కోట్లు బయటకు పంపించి హవాలా ద్వారా చంద్రబాబు తీసుకున్నారు. కోర్టుల్లో ఈ అంశంపై ఫైట్‌ చేసి నిర్దోషిగా నిరూపించుకోవాలి. మరోవైపు ప్రజా కోర్టులో తన నిర్దోశత్వాన్ని నిరూపించుకోవాలి. త్వరలోనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. విచారణకు రాకుండా తప్పించుకొని జనంలోకి వెళ్లి 73 ఏళ్ల వయసులో నన్ను అరెస్టు చేశారని దొంగ ఏడుపులు ఏడ్చి సానుభూతి పొందాలని చూశారు. నిలువు దోపిడీ చేసి, అడ్డంగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు. వీళ్లు ఏ ప్రయత్నాలు చేసినా, జాకీలు పెట్టి లేపినా కూడా పైకి లేవలేకపోతున్నారు. అసలైన కొడుకే ఢిల్లీలో కూర్చుంటున్నాడు. టీడీపీ నాయకులు ఎవరూ కూడా బయటకు రాలేకపోతున్నారు. దోషి అన్నది జనానికి తెలిసింది.

 

Tags: Sajjala says TDP is spreading false propaganda against Chandrababu

Post Midle