న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లు అన్నీ మైక్రోప్లాస్టిక్స్‌ను కలిగి ఉన్నాయని మంగళవారం ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్యాకింగ్ చేసినవి, చేయనివి… ఇలా అన్నింట్లోనూ ఇవి ప్రమాదకర స్థాయిలో భారతీయ ఉప్పు, చక్కెర బ్రాండ్లు అన్నీ మైక్రోప్లాస్టిక్స్‌ను కలిగి ఉన్నాయని మంగళవారం ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్యాకింగ్ చేసినవి, చేయనివి… ఇలా అన్నింట్లోనూ ఇవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేసింది. పర్యావరణ పరిశోధన సంస్థ టాక్సిక్స్ లింక్ ‘మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ పేరిట ఈ అధ్యయనం నిర్వహించింది. దీనిలో భాగంగా టేబుల్ సాల్ట్, రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు, స్థానిక ముడి ఉప్పు సహా 10 రకాల ఉప్పులతో పాటు ఆన్‌లైన్‌లో, స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఐదు రకాల చక్కెర నమూనాలను పరీక్షించారు.
Tags: Salt … microplastics in sugar.