Natyam ad

పుంగనూరు నియోజకవర్గం లో వాలంటీర్లకు వందనం కార్యక్రమం

సదుం ముచ్చట్లు:

నియోజకవర్గం లోని సదుం మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం.ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికార్యక్రమం లో పాల్గొన్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపి  ఎన్. రెడ్డప్ప, జాయింట్ కలెక్టర్  శ్రీనివాస్ రావు, తదితరులుసిఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Post Midle

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

జగన్ మోహన్ రెడ్డి  మిమ్మల్ని వాలంటీర్లు గా నియమించడం కాకుండా మీకు సముచిత స్థానం కల్పించారు.జిల్లాలో 8.6 కోట్లు, పుంగనూరు లో 1.98 కోట్లు వాలంటీర్లు కు వందనం ద్వారా అందించాం.వర్షం వచ్చినా, పండగ అయినా ఉదయం 5 గంటలకే పెన్షన్ అందిస్తున్నారు.ప్రభుత్వ పథకాలను వాలంటీర్లు ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నారు.గతంలో బాబు వస్తె జాబు వస్తుంది అని చెప్పి, అయన అధికారం లోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు.జగన్ సిఎం అవ్వగానే 2.6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.వాలంటీర్లు తో కలిపితే మొత్తం 4 లక్షల మందికి సచివాలయాల ద్వారా ఉద్యోగాలు వచ్చాయి.2014 లో మహిళా సంఘాల రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు మోసం చేస్తే ఆ డబ్బులు సిఎం  వైఎస్ జగన్ అందిస్తున్నారు.సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది.ప్రతి వాలంటీర్ ఒక ఆప్తుడుగా మారారు.చంద్రబాబు నాయుడు వాలంటీర్లు అంటే పురుషులు లేనప్పుడు తలుపు తడుతారు అని అన్నారు.మూటలు మోసం ఉద్యోగం అని ఏద్దేవ చేశారు.కరోనా సమయంలో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లో దాక్కుంటే వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు.ఇప్పుడు అవసరమైతే వాలంటీర్లకు తప్పుడు హామీలు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు వచ్చారు.2014 లో ఇచ్చిన హామీలు లాగానే మరోసారి మోసపూరిత హామీలు ఇస్తారు.వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ దేనికి అన్నవారు… ఈరోజు పోగుడుతున్నారు.ఈరోజు దేశ విదేశాల నుండి వచ్చి వీటి పై అధ్యయనాలు చేస్తున్నారు… ఇది ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ ముందు చూపు.సిఎం  వైఎస్ జగన్ విజయానికి అందరం కలిసి కృషి చేయాలి.వాలంటీర్లు అందరూ ముందు ఉండి ప్రభుత్వాన్ని నడిపించాలి.

Tags:Salutation program for volunteers in Punganur constituency

Post Midle