తెలంగాణలో జాతీయ గీతానికి వందనం.

Salute of national anthem in Telangana

Salute of national anthem in Telangana

Date:17/07/2018

జమ్మికుంట ముచ్చట్లు:

తెలంగాణ లోని ఓక చిన్న పట్టణం దాని పేరు జమ్మికుంట హైద్రాబాద్ నుండి కేవలం 145 కి.మీ దూరం ఉంటుంది,ఈ చిన్న పట్టణం ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతిరోజూ ఉదయం 16 లౌడ్ స్పీకర్ లతో జాతీయ గీతాలాపన జరుగుతూంది ఆ సమయంలో ఊరిలోని వారందరూ ఎక్కడి వారక్కడ నిలబడి అభివాదం చేస్తారు.

తెలంగాణలో జాతీయ గీతానికి వందనం.https://www.telugumuchatlu.com/salute-of-national-anthem-in-telangana/

Tags: Salute of national anthem in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *