సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమం

యూపీ ముచ్చట్లు :

 

ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన కొన్ని రోజులుగా కరోనా తో బాధపడుతున్నారు. లక్నో లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నెల 9 వ తేదీ నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. పరిస్థితి మెరుగు పడకపోగా మరింత విషమించింది.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Samajwadi Party leader Ajankhan’s condition is critical

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *